ET Fi

విశిష్టతలు

పనితీరు
1 / 3

ఇటిఎఫ్‌ఐ టెక్నాలజీ

స్టార్టబిలిటి, స్వారీ, పవర్‌ మరియు ఇంధన పొదుపులో మొత్తంగా పనితీరును ఇటిఎఫ్‌ఐ టెక్నాలజీ పెంపొందిస్తుంది.

శైలి
1 / 4

ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌

మెటాలిక్‌ బెజెల్‌ గల ఎల్‌ఇడి టెక్నాలజీ హెడ్‌ల్యాంప్‌ మీ శైలి క్లోషంట్‌ని పెంచుతుంది మరియు ఇంధనాన్ని పొదుపు చేస్తుంది (67% తక్కువ ఇందన వినియోగంతో 3 రెట్లు ఎక్కువ కాంతి)

కంఫర్ట్
1 / 3

హ్యూమన్‌ సెంట్రిక్‌ డిజైన్‌

సన్నిహిత హ్యాండిల్‌ బార్‌లు, స్కల్‌ప్టెడ్‌ ఇంధన ట్యాంక్‌ మరియు సర్వోత్తమ సీటు ప్రొఫైల్‌ కారణంగా సీటింగ్‌ భంగిమ సౌకర్యవంతంగా ఉంటుంది.

సౌలభ్యం
1 / 3

మల్టీ ఫంక్షన్‌ కన్సోల్‌ (ఎకనోమీటర్‌ మరియు సర్వీస్‌ రిమైండర్‌తో)

ఎకనోమీటర్‌, సర్వీస్‌ రిమైండర్‌ మరియు పనిచేయని ఇండికేటర్‌ గల మల్టీ ఫంక్షన్‌ స్పీడోమీటర్‌ కన్సోల్‌.

సురక్షితం
1 / 3

రోటో పెట్రోల్ డిస్క్ బ్రేక్

దాని యొక్క ప్రత్యేక రోటో పెటల్ డిజైన్‌తో 240 మిలీ ప్రంట్ డిస్క్ బ్రేక్ మెరుగైన బ్రేకింగ్ కంట్రోల్ అందిస్తుంది.

హామీ
1 / 2

రోడ్డుపై 3 మిలియన్‌ స్టాల్స్‌ ఉన్నాయి

3 మిలియన్‌ల మంది సంతోషకరమైన కస్టమర్‌ల విశ్వాసం

రంగులు

బ్లాక్ రెడ్
Loading...
Drag to 360 view

సాంకేతిక స్పెసిఫికేషన్‌

  • EFi- సిస్టమ్ ETFi- ఇకో త్రస్ట్ ఫ్యూయర్ ఇంజెక్షన్ టెక్నాలజీ
  • గరిష్ట పవర్ (bhp) 8.08 bhp @7350 rpm
  • గరిష్ట పవర్ (kW) @ rpm 6.03 @ 7350
  • గరిష్ట టార్క్ 8.7 Nm@ 4500 rpm
  • బోర్ 53.5 mm
  • స్ట్రోక్ 48.8 mm
  • CC 109.7 cc
  • కంప్రెషన్ రేషియో 10.0 : 1
  • గరిష్ట వేగం 90 Kmph
  • ఎయిర్ ఫిల్టర్ పేపర్ ఫిల్టర్ ఎలిమెంట్
  • ఎమిషన్ కాంప్లియన్స్ BS VI
  • ముందు (టైపు/డయా) డ్రమ్/130mm I డిస్క్ / 240 mm
  • వెనుక డ్రమ్/110mm
  • బ్యాటరీ 12V 4Ah మెయింటెనెన్స్ లేని
  • హెడ్ ల్యాంప్ LED, 11W
  • హారన్ టైపు / నం 12V DC / 1
  • ఇగ్నిషన్ టైపు ECU
  • టెయిల్ ల్యాంప్/స్టాప్ ల్యాంప్ 5 / 21
  • ముందు టెలిస్కోపిక్ (ఆయిల్ డేంపెడ్)
  • వెనుక 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్
  • క్లచ్ వెట్, మర్టిపుల్-డిస్క్
  • గేర్ షిఫ్ట్ విధానం అన్నీ పైకి
  • గేర్ 4 స్పీడ్ కాన్‌స్టంట్ మెష్
  • ముందు 2.75x17’’ 41P 4PR ట్యూబ్ లెస్
  • వెనుక 3.0x17’’ 50P 6PR ట్యూబ్ లెస్
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు
  • ఇంజిన్ ఆయిల్ 1 లీటర్లు
  • పొడవు 1984 mm
  • వెడల్పు 750 mm
  • ఎత్తు 1080 mm
  • వీల్ బేస్ 1260 mm
  • గ్రౌండ్ క్లియరెన్స్ 172 mm
  • కెర్బ్ బరువు 115 (Drum), 116 (Disc) kg

ధర

Model
Ex-Showroom Price

Ex-Showroom price. Exclusive of mandatory and other accessories

రివ్యూస్

YOU MAY ALSO LIKE

TVS Apache RTR
TVS Radeon
TVS Radeon
TVS Sport
TVS Sport