టీవీఎస్ XL100 హెవీ డ్యూటీ: ధర, మైలేజ్, రంగులు మరియు స్పెసిఫికేషన్‌లు

ఫీచర్స్ - హెవీ డ్యూటీ BSVI

1 / 5

Classic Theme based Styling

Ride in style with these attractive colours.

1 / 4

ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో మొదటిసారిగా

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ (ETFi - EcoThrust Fuel Injection Technology) చే పవర్ చేయబడి, సజావైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారించే మెరుగైన డ్రైవబిలిటీ మరియు స్టార్టబిలిటీతో సహా ఉన్నత శ్రేణి ఇంజన్ పనితీరును అందిస్తుంది.

1 / 5

శ్రేష్టమైన పవర్ మరియు పికప్

ఈకో థ్రస్ట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో (EcoThrust Fuel Injection Technology) కలిసిన BS-VI ఇంజన్ మెరుగుపరచబడిన పవర్ మరియు పికప్ ఇస్తుంది.

గేర్ లేనిది

విసుగు లేని రైడింగ్ అనుభూతిని స్వంతం చేసుకోండి. మాన్యువల్ గా గేర్ మార్చాల్సిన అవసరం లేదు, కేవలం స్టార్ట్ చేయండి, దూసుకుపోండి!

రోల్-ఓవర్ సెన్సార్

వెహికల్ వైఫల్యమైన దురదృష్టకర సంఘటనలో, భద్రత కోసం 3 సెకెన్ల లోపున ఈ సెన్సార్ వ్యవస్థ ఆటోమేటిక్ గా ఇంజన్ ని స్విచ్-ఆఫ్ చేస్తుంది.

బోల్డ్ స్టైలింగ్

మీరు ఎక్కడికి వెళ్ళినా ఫర్వాలేదు, శైలితో నడపండి! బోల్డ్ స్టైలింగ్, ఈ వెహికల్ కనిపించే తీరును ఇనుమడింపజేస్తుంది.

TVS XL100 Heavy Duty రంగులు

Loading...
నీలం

TVS XL100 Heavy Duty KS BSVI Tech Specs

  • రకం 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్
  • బోర్ x స్ట్రోక్ 51.0 mm X 48.8 mm
  • డిస్‌ప్లేస్‌మెంట్ 99.7 cm2 (99.7 cc)
  • గరిష్టమైన శక్తి 3.20 kW (4.3 bhp) @ 6000 rpm
  • గరిష్ట టార్క్ 6.5 Nm @3500 rpm
  • క్లచ్ సెంట్రిఫ్యూగల్ వెట్ టైప్
  • ప్రధాన డ్రైవ్ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్
  • ద్వితీయ డ్రైవ్ రోలర్ చైన్ డ్రైవ్
  • హెడ్ ల్యాంప్ 12V-35/35W, AC
  • బ్యాటరీ 2.5 AH
  • బ్రేక్ ల్యాంప్ 12V-21W, AC
  • ఇండికేటర్ ల్యాంప్ 12V-10W X 4 no., AC
  • స్పీడో ల్యాంప్ 12V-3.4W, AC
  • టెయిల్ ల్యాంప్ 12V-5W, AC
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 4L (1.25L రిజర్వుతో సహా)
  • వీల్ బేస్ 1228 mm
  • బ్రేక్ డ్రమ్ (ఫ్రంట్ మరియు రియర్) 110 mm & 110 mm
  • టైర్ సైజు (ఫ్రంట్ మరియు రియర్) 2.5 x 16 41L 6PR
  • సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ స్ప్రింగు టైప్
  • సస్పెన్షన్ రియర్ హైడ్రాలిక్ షాక్స్ తో స్వింగ్ ఆర్మ్
  • పే లోడ్ (కిలోలు) 130
  • కర్బ్ బరువు (కిలోలు): 86

YOU MAY ALSO LIKE

TVS Sport
TVS StaR City+
TVS Scooty Pep Plus Image
TVS Scooty Pep+