TVS Jupiter 125 SmartXonnect సంక్షిప్త వివరణ

TVS Jupiterతో, మేము మీ కోసం తీసుకొచ్చాము ఎక్కువ లాభం, TVS Jupiter 125తో దీనిని ‘ఎక్కువ’ ఉత్తమంగా చేయడమైంది. బాగా ఇష్టపడే స్కూటర్‌ ఇప్పుడు నేటి అర్బన్‌ ప్రయాణాల యొక్క డిమాండ్‌లను తీర్చేందుకు 60+ కనెక్టెడ్‌ విశిష్టతలతో అత్యంత అధునాతన SmartXonnect వేరియంట్‌ అయ్యింది. ఫ్యూచరిస్టిక్‌, కనెక్టెడ్‌ మరియు ప్రాక్టికల్‌ విశిష్టతల యొక్క పరిపూర్ణమైన మిశ్రమంతో, TVS Jupiter 125 SmartXonnect, స్కూటర్‌ మాత్రమే కాదు, ఇది ద్విచక్ర వాహనాల్లో విప్లవాత్మకమైనది.

Jupiter 125 Display Design

TVS JUPITER 125 SMARTXONNECT ముఖ్యాంశాలు

బ్లూటూత్‌ ఎనేబుల్‌డ్‌ డిజిటల్‌ క్లస్టర్‌

అనుసంధానమై ఉండటం ఇప్పుడు TVS Jupiter 125 SmartXonnectతో ఎక్కువ సులభమైంది. దీని యొక్క ఫ్యూచరిస్టిక్‌ క్లస్టర్‌ మీరు మీ ఫోన్‌ని మీ స్కూటర్‌కి నిరాటంకంగా కనెక్ట్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది, సౌలభ్యం మరియు సర్వోత్తమ సవారీ అనుభవం కల్పిస్తుంది.

Jupiter 125 SmartXonnect bluetooth feature
వాయిస్‌ అసిస్ట్‌తో నేవిగేషన్‌

టర్న్‌-బై-టర్న్‌ నిర్దేశనలతో శ్రమలేకుండా మీ స్కూటర్‌ని కమాండ్‌ చేయండి. వాయిస్‌ అసిస్ట్‌ స్విచ్‌ని ప్రెస్‌ చేయండి, దీనిని మార్గం చూపనివ్వండి!

Jupiter 125 highlighting navigation feature
కాల్‌ మరియు సోషల్‌ మీడియా అలర్ట్‌లు

సవారీలో ఉన్నప్పుడు కాల్స్‌ మరియు సోషల్‌ మీడియా ఎలర్ట్‌లు పొందండి, మీరు మీ ప్రయాణంలో ఎప్పుడూ ముఖ్యమైన సమాచారం దేనినీ మిస్సవ్వరు.

Jupiter 125 SmartXonnect calling feature
రియల్‌-టైమ్‌ స్పోర్ట్స్‌, వాతావరణం మరియు వార్తల అప్‌డేట్‌లు

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వేచివున్నప్పుడు అప్‌డేట్‌గా ఉండండి. లైవ్‌ క్రికెట్‌ స్కోర్స్‌, రియల్‌ టైమ్‌ వాతావరణ అప్‌డేట్‌లు మరియు ముఖ్యమైన న్యూస్‌ అప్‌డేట్‌లతో, TVS Jupiter 125 SmartXonnect మిమ్మల్ని మీ ప్రపంచంతో కనెక్ట్‌ చేసివుంచుతుంది.

Jupiter 125 highlighting cricket score feature
డిస్టెన్స్‌ టు ఎంప్టీ అండ్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమి

అనుకోకుండా జరిగే ఫ్యూయల్‌ స్టాప్స్‌కి మీ TVS Jupiter 125 SmartXonnectలో ఉన్న డిస్టెన్స్‌ టు ఎంప్టీ (డిటిఇ)తో గుడ్‌బై చెప్పండి. మీరు మీ డిజిటల్‌ డిస్‌ప్లేలో సగటు ఫ్యూయల్‌ సామర్థ్యం మరియు ఇన్‌స్టాంటేనియస్‌ ఫ్యూయల్‌ సామర్థ్యాన్ని మీరు చూడగలిగినప్పుడు మీరు మీ స్కూటర్‌ మైలేజ్‌ నుంచి ప్రయోజనం పొందుతారు.

Jupiter 125 refuel alert feature

TVS Jupiter 125 SmartXonnect విశిష్టతలు

TVS Raider 125 Under Seat Storage

ఎక్కువ Connected

వాయిస్‌ అసిస్ట్‌తో నేవిగేషన్‌

సింపుల్‌గా కమాండ్‌ ఇవ్వండి మరియు వెళ్ళండి, ఇదే TVS Jupiter 125 SmartXonnect యొక్క గొప్పదనం. నేవిగేషన్‌ మరియు వాయిస్‌ అసిస్ట్‌తో, కేవలం బటన్‌ని ప్రెస్‌ చేసి టర్న్‌-బై-టర్న్‌ నిర్దేశనలు పొందండి.

TVS Raider 125 USB Charger

ఎక్కువ Connected

కాల్‌ మరియు సోషల్‌ మీడియా అలర్ట్‌లు

సవారీ చేస్తున్నప్పుడు కనెక్ట్‌ అయివుండండి! నేరుగా మీ స్కూటర్‌ యొక్క డిజిటల్‌ డిస్‌ప్లేలో కాల్స్‌ మరియు సోషల్‌ మీడియా అలర్ట్‌లు పొందండి. మీ ఫోన్‌ని సురక్షితంగా టక్‌ చేసివుంచండి, సవారీ చేసేటప్పుడు మీరు ఎప్పుడూ ముఖ్యమైన కాల్‌ లేదా మెసేజ్‌ మిస్సవ్వరు.

TVS Raider 125 Disc Brake

ఎక్కువ Connected

యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమి

మైలేజ్‌ కంట్రోల్‌ని మీ చేతుల్లోకి తీసుకోండి. మీ SmartXonnect clusterలో ఇప్పుడే మీ స్కూటర్‌ యొక్క సగటు మైలేజ్‌ మరియు తక్షణం ఫ్యూయల్‌ ఎకానమి గురించి అప్‌డేటెడ్‌గా ఉండండి.

TVS Raider 125 Disc Brake

ఎక్కువ Connected

డిస్టెన్స్‌ టు ఎంప్టీ

అనవసరమైన ఆశ్చర్యాల వల్ల ఎప్పుడూ ఫ్యూయల్‌ అయిపోదు. మీ TVS Jupiter 125 SmartXonnectలో డిస్టెన్స్‌ టు ఎంప్టీ అప్‌డేట్‌తో, మీ రీఫ్యూయలింగ్‌ని స్మార్ట్‌గా ప్రణాళిక చేసుకోండి.

TVS Raider 125 Disc Brake

ఎక్కువ Connected

లైవ్‌ స్పోర్ట్స్‌ అప్‌డేట్స్‌

మీకు ఇష్టమైన మ్యాచ్‌ని సవారీ చేస్తున్నప్పుడు ఎప్పుడూ మిస్సవ్వకండి. మీరు సిగ్నల్‌ వద్ద వేచివున్నప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్‌లు పొందండి!

TVS Raider 125 Disc Brake

ఎక్కువ Connected

న్యూస్‌ అప్‌డేట్స్‌

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వేచివున్నప్పుడు ఇప్పుడు సమాచారం పొందండి. మీ డిజిటల్‌ డిస్‌ప్లేలో నేరుగా లైవ్‌ న్యూస్‌ అప్‌డేట్‌లు పొందండి.

TVS Raider 125 Sync Braking Technology

ఎక్కువ Connected

వెదర్‌ అప్‌డేట్స్‌

రియల్‌ టైమ్‌ వెదర్‌ అప్‌డేట్స్‌ మరియు రెయిన్‌ అలర్ట్‌ ఫీచర్‌తో, ఏ విధమైన అసౌకర్యానికైనా ఎక్కువగా సన్నద్ధమవ్వండి.

Jupiter 125

ఎక్కువ స్టైల్‌

ప్రోగ్రెసివ్‌ నియో మస్కులిన్‌ స్టైలింగ్‌

TVS Jupiter 125 తన యొక్క సమగ్ర పెద్ద డైమెన్షన్‌లు మరియు సమకాలీన డిజైన్‌ నవ తరం మస్కులిన్‌ రూపంతో మీకు మిస్సవ్వలేని రోడ్డు ప్రజెన్స్‌ అందిస్తుంది.

Jupiter 125 front view

ఎక్కువ స్టైల్‌

స్టైలిష్‌ హెడ్‌ల్యాంప్‌ విత్‌ వైసర్‌

స్టైలిష్‌ న్యూ హెడ్‌ల్యాంప్‌ విత్‌ వైసర్‌ Jupiter 125 యొక్క రూపాన్ని పెంచుతుంది మరియు దానికి స్టైలిష్‌ ఆకర్షణ ఇస్తుంది. LED headlamps యొక్క కాంతివంతమైన ఇల్యుమినేషన్‌ వల్ల మీకు రోడ్డు బాగా కనిపిస్తుంది.

Jupiter 125 front view

ఎక్కువ స్టైల్‌

సిగ్నేచర్‌ ఫ్రంట్‌ లైట్‌ గైడ్స్‌

TVS Jupiter 125 సిగ్నేచర్‌ ఎల్‌ఇడి లైట్‌ గైడ్స్‌తో వస్తోంది. ఇది వాహనానికి అద్వితీయమైన గుర్తింపు ఇస్తుంది మరియు సవారీ చేసేటప్పుడు మీకు విలక్షణమైన రూపం ఇస్తుంది.

Jupiter 125 back view

ఎక్కువ స్టైల్‌

ఎలిగంట్‌ టెయిల్‌ ల్యాంప్‌ విత్‌ గ్రాబ్‌రెయిల్‌ రిఫ్లెక్టర్‌

ఎలిగెంట్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ తన విభాగంలో మొట్టమొదటి గ్రాబ్‌రెయిల్‌ రిఫ్లెక్టర్‌తో స్టైల్‌ని పెంచడమే కాకుండా రాత్రివేళల్లో సవారీ చేసేటప్పుడు సురక్షిత కూడా ఇస్తుంది.

Jupiter 125 wheels

ఎక్కువ స్టైల్‌

డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌

అద్భుతమైన డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ వాహనానికి ప్రీమియమ్‌నెస్‌ని పెంచుతాయి మరియు మీ సవారీని మరింత స్టైలిష్‌గా కూడా చేస్తాయి.

Jupiter 125 keyhole

ఎక్కువ స్టైల్‌

ప్రీమియం డ్యూయల్‌ కలర్‌డ్‌ ఇన్నర్‌ ప్యానల్స్‌

ప్రత్యేక బాడీ కలర్‌ ఇంటీరియర్‌ ప్యానల్స్‌ Jupiter 125కి అద్వితీయమైన వ్యక్తిత్వం ఇస్తాయి మరియు శక్తివంతమైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ చేస్తాయి.

ఎక్కువ స్టైల్‌

క్రోమ్‌ హైలైట్స్‌

జెనరస్‌ క్రోమ్‌ హైలైట్స్‌ మీ వాహనం యొక్క రూపాన్ని మరింతగా పెంచుతాయి మరియు ప్రీమియంనెస్‌ని పెంచుతాయి.

ఎక్కువ స్టైల్‌

ప్రీమియం 3డి ఎంబ్లమ్‌

సోఫెస్టికేషన్‌ మరియు ఎలిగెన్స్‌కి క్రోమ్‌లోని 3D emblem ప్రతీక. ఇది వాహనానికి పూర్తిగా ప్రీమియం రూపం తీసుకొస్తుంది.

ఎక్కువ స్టైల్‌

బాడీ కలర్‌ గ్రాబ్‌రెయిల్స్‌

బాడీ కలర్‌ గ్రాబ్‌రెయిల్‌ వాహన రూపాన్ని ప్రీమియంగా చేస్తుంది మరియు వాహనం యొక్క సమగ్ర రూపాన్ని పెంచుతుంది.

Jupiter 125 storage

ఎక్కువ స్పేస్‌

బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ అండర్‌ సీట్‌ స్టోరేజ్‌

33 లీటర్ల అత్యుత్తమ శ్రేణి అండర్‌ సీట్‌ స్టోరేజ్‌తో మరెన్నో స్టోర్‌ చేయండి. రెండు హెల్మెట్‌లను పెట్టుకునే స్థలంతో ఈ విభాగంలో వస్తున్న మొట్టమొదటిది.

Jupiter 125 storage

ఎక్కువ స్పేస్‌

కుషనింగ్‌ గల సీట్‌ బేస్‌

TVS Jupiter 125 కుషనింగ్‌ గల సీట్‌ బేసుతో వస్తోంది. దీనిని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు మరియు మీకు ఎక్కువ స్థలం ఇవ్వడం ద్వారా ఎక్కువ వస్తువులు పెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇది నిజానికి అత్యుత్తమమైన వాటిని అందిస్తోంది!

Jupiter 125

ఎక్కువ స్పేస్‌

లార్జ్‌ ఫ్రంట్‌ లెగ్‌ స్పేస్‌

Jupiter 125 పెద్ద ఫ్రంట్‌ లెగ్‌ స్పేస్‌ అందిస్తోంది (380 మి.మీ), ఇది మీకు అత్యుత్తమ సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు, మీరు కాళ్ళు పెట్టుకునేందుకు మరియు స్టోర్‌ చేసుకునేందుకు (క్యారీ) ఎక్కువ స్థలం ఇస్తుంది.

ఎక్కువ స్పేస్‌

ఫ్రంట్‌ 2లీ గ్లవ్‌ బాక్స్‌

అదనంగా 2లీ గ్లవ్‌ బాక్స్‌ మీరు ప్రయాణంలో చిన్న వస్తువులను పెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది మరియు వాటిని సులభంగా అందుబాటులో కూడా ఉంచుతుంది.

Jupiter 125 wheels

ఎక్కువ కంఫర్ట్‌

ఫ్రంట్‌ టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌

TVS Jupiter 125 అధునాతన ఫ్రంట్‌ టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌తో సౌకర్యం పెంచుతుంది. బాగా లేని లేదా గతుకుల రోడ్లపై కూడా కుదుపులు లేని మరియు అలసట లేని సవారీ అనుభవం కల్పిస్తుంది.

Jupiter 125 suspension

ఎక్కువ కంఫర్ట్‌

అడ్జస్టబుల్‌ రియర్‌ షాక్స్‌

అడ్జస్టబుల్‌ రియర్‌ షాక్స్‌ అదనపు కుషనింగ్‌ అందిస్తుంది మరియు మీ సవారీని మీకు అనుకూలంగా చేస్తుంది.

Jupiter 125

ఎక్కువ కంఫర్ట్‌

ఈజీ గ్రౌండ్‌ రీచ్‌

Jupiter 125 యొక్క సర్వోత్తమ సీట్‌ ప్రొఫైల్‌ మరియు ఎత్తు వల్ల మీరు సౌకర్యవంతంగా కిందకు దిగుతారు, ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా సవారీ చేయడానికి ఇది అనుకూలంగా చేస్తుంది.

Jupiter 125 body balance

ఎక్కువ కంఫర్ట్‌

బాడీ బ్యాలెన్స్‌ టెక్నాలజీ

Jupiter 125 వినూత్నమైన బాడీ బ్యాలెన్స్‌ టెక్నాలజీతో సవారీ సౌకర్యాన్ని రీడిఫైన్‌ చేస్తుంది. ఈ టెక్నాలజీ పరిపూర్ణమైన బ్యాలెన్స్‌, స్థిరత్వం మరియు సర్వోత్తమంగా వెహికల్‌ హ్యాండ్లింగ్‌ని అందిస్తోంది.

ఎక్కువ కంఫర్ట్‌

బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ ఎర్గోనామిక్స్‌

Jupiter 125 మెరుగ్గా దూర లేదా దగ్గరి సవారీ అనుభవం కోసం ఎర్గోనామికల్‌గా రూపకల్పన చేయబడింది. హ్యాండిల్‌బార్‌, సీట్‌, ఫ్లోర్‌ బోర్డు మరియు పిలియన్‌ ఫుట్‌ పెగ్‌ యొక్క సర్వోత్తమ పొజిషన్‌తో పాటు ఎర్గోనామికల్‌గా పొజిషన్‌లో ఉన్న కంట్రోల్‌ స్విచ్‌లు రైడర్‌ మరియు పిలియన్‌కి సౌకర్యవంతమైన సవారీ భంగిమ కల్పిస్తాయి.

Jupiter 125 seat

ఎక్కువ కంఫర్ట్‌

కుషన్‌డ్‌ పిలియన్‌ బ్యాక్‌రెస్ట్‌

మీ ఆత్మీయుల కోసం కూడా ఎక్కువ సౌకర్యం పొందండి. TVS Jupiter 125 SmartXonnect యొక్క కుషన్‌డ్‌ బ్యాక్‌రెస్ట్‌ వల్ల సవారీలు సూపర్‌ సౌకర్యవంతంగా ఉంటాయి.

TVS Jupiter 125

ఎక్కువ కన్వీనియన్స్‌

ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్‌ ఇన్‌ ఫ్రంట్‌

ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్‌ ముందరి ఫ్యూయల్‌ ఫిల్‌తో మెరుగ్గా చేయబడింది. ఆపరేట్‌ చేయడం చాలా సులభం మరియు కిందకు దిగకుండానే మీ ముందరే సౌకర్యవంతంగా మీరు మీ ట్యాంకును నింపుకోవచ్చు.

ఎక్కువ కన్వీనియన్స్‌

ఆల్‌-ఇన్‌-వన్‌-లాక్‌

ఆల్‌-ఇన్‌-వన్‌ లాక్‌ సులభంగా ఆపరేట్‌ చేసే ఇగ్నిషన్‌, హ్యాండిల్‌ లాక్‌, సీటు లాక్‌ మరియు ఫ్యూయల్‌ ట్యాంక్‌ క్యాప్‌ని సింగిల్‌ కీహోల్‌తో ఇస్తోంది, లాకింగ్‌ యంత్రాంగాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

ఎక్కువ కన్వీనియన్స్‌

ముందర మొబైల్‌ చార్జర్‌

ఇప్పుడు ప్రయాణంలో సులభంగా చార్జింగ్‌ చేయవచ్చు. ఫ్రంట్‌ యుటిలిటి బాక్స్‌కి తోడు మొబైల్‌ చార్జర్‌ సదుపాయం సులభ యాక్సెస్‌తో పాటు సవారీ చేస్తూనే మీ మొబైల్‌ని చార్జ్‌ చేసుకునేందుకు మీకు వీలు కల్పిస్తుంది.

Jupiter 125 keyhole

ఎక్కువ కన్వీనియన్స్‌

వన్‌ టచ్‌ కొలాప్సిబుల్‌ బ్యాగ్‌ హుక్‌

మీరు కాళ్ళు పెట్టుకునే స్థలం విషయంలో రాజీపడని విధంగా చేసే బ్యాగ్‌ హుక్స్‌. కొలాప్సిబుల్‌ బ్యాగ్‌ హుక్స్‌ కేవలం ఒక్క టచ్‌తో బయటకు లాగుతుంది, అదనపు లగేజ్‌ తీసుకెళ్ళడాన్ని ఇది సులభతరం చేస్తుంది.

ఎక్కువ కన్వీనియన్స్‌

పేటెంటెడ్‌ E-Z స్టాండ్‌

TVS Jupiter 125 యొక్క పేటెంటెడ్‌ E-Z సెంటర్‌ స్టాండ్‌ కేవలం సులభమైన పుష్‌తో స్కూటర్‌ని దాని సెంటర్‌ స్టాండ్‌పై పార్క్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది.

TVS jupiter 125 15% more milage logo

ఎక్కువ మైలేజ్‌

అత్యుత్తమ శ్రేణి మైలేజ్‌

Jupiter 125 తన యొక్క ETFi (Eco thrust fuel injection) & intelliGO technologyతో 15% ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది.

Jupiter 125  ETFI logo

ఎక్కువ మైలేజ్‌

ETFi టెక్నాలజీ

BSVI compliant Eco thrust Fuel Injection ETFi టెక్నాలజీ 15% ఎక్కువ మైలేజ్‌, సర్వోత్తమ సవారీ నాణ్యత మరియు మెరుగైన మన్నిక ఇస్తుంది.

TVS intelliGO

ఎక్కువ మైలేజ్‌

TVS IntelliGO టెక్నాలజీ

TVS IntelliGO సిగ్నల్స్‌ మరియు ట్రాన్సియంట్‌ స్టాప్స్‌లో ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా స్విచ్‌ చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. కేవలం బ్రేక్‌ వేయండి, rev up చేయండి మరియు బయలుదేరడానికి మీరు సిద్ధంగా ఉంటారు.

ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌

కొత్త శక్తివంతమైన 125 cc ఇంజిన్‌

ETFi టెక్నాలజీ గల సరికొత్త శక్తివంతమైన 125cc ఇంజిన్‌తో పవర్‌ మరియు స్మూత్‌నెస్‌ అనుభవించండి. ఇప్పుడు, అత్యుత్తమ శ్రేణి ప్రారంభ పికప్‌ మరియు మైలేజ్‌తో సజావుగా సవారీ చేయండి.

Jupiter 125 start button

ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌

నాయిస్‌లెస్‌ మరియు రిలయబుల్‌ స్టార్ట్‌

i-TOUCH start సైలెంట్‌ మరియు రిలయబుల్‌ ఇన్‌స్టంట్‌ స్టార్స్‌ మైనస్‌ క్రాంకింగ్‌ శబ్దం ఇస్తుంది, స్టాప్‌-గో ట్రాఫిక్‌లో పదేపదే స్టార్ట్‌ చేయడానికి దీనిని అనువైనదిగా చేస్తుంది.

Jupiter 125 button

ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌

టీవిఎస్‌ ఇంటెల్లిగో

TVS IntelliGO టెక్నాలజీ స్టాప్‌-గో ట్రాఫిక్‌లో మరియు ఇతర ట్రాన్సియంట్‌ స్టాప్స్‌లో ఇంజిన్‌ని ఇంటిలిజెంట్‌గా స్విచ్‌ చేస్తుంది. కేవలం బ్రేక్‌ వేయండి, rev up చేయండి మరియు బయలుదేరడానికి మీరు సిద్ధంగా ఉంటారు.

Jupiter 125 headlamp

ఎక్కువ సేఫ్టీ

ఫాలో-మీ హెడ్‌ల్యాంప్‌

మీరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా మీ మార్గానికి వెలిగిస్తుంది. Jupiter 125 SmartXonnect మిమ్మల్ని హెడ్‌ల్యాంప్స్‌తో సురక్షితంగా ఉంచుతుంది, కారు మాదిరిగా, స్కూటర్‌ని స్విచాఫ్‌ చేసిన తరువాత కూడా మీ మార్గానికి మార్గదర్శనం చేస్తుంది!!!!

ఎక్కువ సేఫ్టీ

మెటల్‌మ్యాక్స్‌

MetalMaXX బాడీ అదనపు సురక్షిత మరియు మన్నిక ఇస్తుంది. ప్రభావిత ప్రాంతాలన్నిటిలో మ్యాగ్జిమమ్‌ మెటల్‌ వల్ల మెరుగైన భద్రత లభిస్తుంది మరియు వాహనాన్ని దృఢంగా మరియు ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది.

Jupiter 125 back view

ఎక్కువ సేఫ్టీ

ట్రెయిల్‌ ల్యాంప్‌ విత్‌ రిఫ్లెక్టర్‌

LED లైట్‌ గైడ్‌ గల టెయిల్‌ ల్యాంప్‌ మరియు పరిశ్రమలోనే మొట్టమొదటిదైన గ్రాబ్రేల్‌ రిఫ్లెక్టర్‌ రాత్రివేళల్లో వాహనాల యొక్క రియర్‌ విజిబిలిటిని పెంపొందించడం ద్వారా మెరుగైన భద్రత కల్పిస్తుంది.

Jupiter 125 Stand

ఎక్కువ సేఫ్టీ

సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ మరియు ఇంజిన్‌ ఇన్హిబిటర్‌

సైడ్‌ స్టాండ్‌ వేసినప్పుడు ఇంజిన్‌ స్టార్ట్‌ అవ్వడాన్ని నిషేధించడం ద్వారా భద్రతను ఈ ఫీచర్‌ మరింతగా పెంచుతుంది మరియు అదే సమయంలో మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు సురక్షితమైన మరియు ప్రశాంతమైన సవారీ ఆనందించండి.

Jupiter 125 button

ఎక్కువ సేఫ్టీ

పాస్‌ బై స్విచ్‌

ఒకవేళ ఓవర్‌టేక్‌ చేస్తుంటే రోడ్డు దాటుతున్న వారికి మిమ్మల్ని సులభంగా సూచిస్తుంది, సవారీలో మెరుగైన భద్రత ఉండేలా చూస్తుంది.

Jupiter 125 wheels

ఎక్కువ సేఫ్టీ

ఎస్‌బిటితో పాటు డిస్క్‌ బ్రేక్‌

సింక్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీతో పాటు డిస్క్‌ బ్రేక్‌ అన్ని సవారీ పరిస్థితుల్లో సురక్షితమైన మరియు సమర్థవంతమైన స్థిరత్వం ఉండేలా చూస్తుంది.

TVS Jupiter 125 కలర్స్‌

Drag to view 360°
  • Elegant Red
  • Matte Copper Bronze
  • Dawn Orange
  • IndiBlue
  • Titanium Grey
  • White
  • IndiBlue
  • Titanium Grey
  • Pristine White

Any images or features displayed on creatives are subject to change without prior notice

TVS Jupiter 125 Smartxonnect టెక్నికల్‌ స్పెసిఫికేషన్‌లు

Jupiter 125
డిస్‌ప్లేస్‌మెంట్‌
124.8 cc
ఇంజిన్‌ టైప్‌
Single cylinder, 4 stroke, Air cooled
బోర్‌ ఎక్స్‌ స్ట్రోక్‌
53.5 x 55.5 mm
మ్యాక్స్‌ పవర్‌
6.0 KW @ 6500 rpm
మ్యాక్స్‌ టార్క్‌
10.5 @ 4500 rpm
వాల్వ్‌ల సంఖ్య
2
ఎయిర్‌ ఫిల్టర్ టైప్‌
Paper Filter
ట్రాన్స్‌మిషన్‌ టైప్‌
CVT Automatic
వాహనం సైజు
1852 x 691 x 1168 mm
వాహనం బేస్‌
1275 mm
గ్రౌండ్‌ క్లియరెన్స్‌
163 mm
గ్రౌండ్‌ రీచ్‌
765 mm
సీటు పొడవు
790 mm
ఫ్రంట్‌ లెగ్‌ స్పేస్‌
380 mm
కెర్బ్‌ బరువు
108 kgs
Jupiter 125
సస్పెన్షన్‌ ఫ్రంట్‌: టెలిస్కోపిక్‌ టైప్‌
టెలిస్కోపిక్‌ హైడ్రాలిక్‌
సస్పెన్షన్‌ రియర్‌: టెలిస్కోపిక్‌
అడ్జస్టబుల్‌ రియర్‌ షాక్స్‌
ఫ్రంట్‌ బ్రేకింగ్‌
220 mm disc
రియర్‌ బ్రేకింగ్‌
130 mm drum
టైర్‌ సైజు (ట్యూబ్‌లెస్‌ టైర్‌లు)
90/90 -12 - 54 J (ఫ్రంట్‌ మరియు రియర్‌)
Jupiter 125
బ్యాటరీ
MF 12 V , 4 AH
హెడ్‌ల్యాంప్‌
LED - క్లియర్‌ లెన్స్‌ విత్‌ ఎంఎఫ్‌ఆర్‌
టెయిల్‌ల్యాంప్‌
బల్బ్‌ విత్‌ ఎల్‌ఇడి లైట్‌ గైడ్‌
స్టార్టింగ్‌ సిస్టమ్‌
ఎలక్ట్రిక్‌ సైలెంట్‌ స్టార్ట్‌
Jupiter 125  Seat Storage
అండర్‌ సీట్‌ స్టోరేజ్‌
33 లీటర్లు
గ్లవ్‌ బాక్స్‌ ఇన్‌ ఫ్రంట్‌ (ఓపెన్‌ రకం)
2 లీటర్లు
ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటి
5.1 లీటర్లు

TVS Jupiter125 SmartXonnect డిజైన్‌

TVS Jupiter 125ccలో LED లైట్స్‌, డ్యూయల్‌ కలర్‌డ్‌ ప్యానల్స్‌ మరియు డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ గల సమకాలీన డిజైన్‌ ఉంది. బ్యాక్‌రెస్ట్‌ మరియు క్రోమ్‌ డ్యాంపర్స్‌ చేర్చడం కంటికి నప్పేఈ స్కూటర్‌కి స్టైల్‌ మరియు ఫంక్షనాలిటి పెంచుతుంది.

Jupiter 125 Display Design

YOU MAY ALSO LIKE

TVS Jupiter 110
TVS Iqube
TVS iQube
TVS Zest 110