విశిష్టతలు

1 / 8
TVS Jupiter Classic LED Headlamp

LED హెడ్ ల్యాంప్

చెడు దృశ్యమానత (విసిబిలిటీ) మరియు కమాండ్ శైలి అధిగమించండి. దీని LED హెడ్ లాంప్స్, మీరు ఉదయాన్నే లేదా సాయంత్రం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పొగమంచు వాతావరణంలో లేదా వర్షపు రోజులలో దృశ్యమానత (విసిబిలిటీ) తగినంతగా లేనప్పుడు మీ భద్రతను నిర్ధారిస్తాయి

1 / 4

ETFi

కొత్త BS-VI కంప్లైంట్ నెక్స్ట్-జెన్ ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) ఇంజిన్ మెరుగైన ఇంజిన్ పనితీరు, మెరుగైన మన్నిక మరియు సున్నితమైన రైడింగ్ అనుభవంతో పాటు 15% ఎక్కువ మైలేజీని అందిస్తుంది

1 / 8
TVS Jupiter Classic Leg Space

లార్జెస్ట్ లెగ్ స్పేస్

ఈ స్కూటర్ యొక్క ప్రతి భాగం చక్కని ప్రణాళికతో మరియు విలాసవంతమైన ఆలోచనతో తయారు చేయబడింది, ఇది డ్రైవ్ చేసే వ్యక్తి మరియు దాని వెనుక కూర్చున్న వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. ఇతర స్కూటర్లతో (375mm) పోలిస్తే TVS జూపిటర్ కి అతిపెద్ద లెగ్ స్పేస్ ఉంది. నడపడంలో సులభం మరియు ఎక్కువ స్టోర్ సౌలభ్యం కూడా

1 / 8
TVS Jupiter ZX Centre Stand

పెటెంటెడ్ E -Z® సెంటర్ స్టాండ్

TVS జూపిటర్ పేటెంట్ పొందిన ఇ-జెడ్ సెంటర్ స్టాండ్ మీకు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా సులభంగా స్కూటర్‌ను దాని సెంటర్ స్టాండ్‌లో పార్క్ చేయడానికి అనుమతిస్తుంది

1 / 4
TVS Jupiter Classic Malfuncation Indicator Lamps

మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ (ఎంఐఎల్)

మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ మీ వాహనంలో ఏవైనా సమస్యలు ఉంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది మరియు మీ వాహనం ఉత్తమంగా పనిచేస్తుందని మరియు తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉందని నిర్ధారిస్తుంది

రంగులు

Loading...
360 చూడటానికి క్లిక్ చేసి డ్రాగ్ చేయండి
మిస్టిక్ గ్రే

Any images or features displayed on creatives are subject to change without prior notice

సాంకేతిక వివరణలు

  • టైప్ సింగల్ సిలిండర్, 4 స్ట్రోక్, CVTi, ఫ్యూయల్ ఇంజెక్షన్
  • బోర్ x స్ట్రోక్ 53.5 x 48.8 mm
  • డిస్ ప్లేసెమెంట్ 109.7 cc
  • గరిష్ట పవర్ 5.8 kW @ 7500 rpm
  • గరిష్ట టార్క్ 8.8 Nm @ 5500 rpm
  • ఎయిర్ ఫిల్టర్ టైప్ విస్కస్ పేపర్ ఫిల్టర్
  • ట్రాన్స్ మిషన్ టైప్ CVT ఆటోమేటిక్
  • స్టార్టింగ్ సిస్టమ్ కిక్ స్టార్ట్ & ఎలక్ట్రిక్ స్టార్టర్
  • టైరు సైజు L (ఫ్రంట్ మరియు రియర్) 90/90-12 54J (ట్యూబ్‌లెస్)
  • ఫ్రంట్ 130mm డ్రమ్ (SBT)
  • రియర్ 130mm డ్రమ్ (SBT)
  • కొలతలు - (l x b x h) 1834 x 678 x 1286 mm
  • ఫ్రేమ్ హై రిజిడిటి అండర్ బోన్ టైప్
  • ముందరి సస్పెన్షన్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్
  • గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm (అన్ లాడెన్)
  • కెర్బ్ బరువు 109 kg
  • వెనుక సస్పెన్షన్ 3 స్టెప్ అడ్జస్టబుల్ టైప్ కాయిల్ స్ప్రింగ్, హైడ్రాలిక్ డ్యాంపర్ తో
  • చక్రం బేస్ 1275 mm
  • వీల్స్ అల్లాయ్
  • ఇగ్నిషన్ ECU కంట్రోల్డ్ ఇగ్నిషన్
  • బ్యాటరీ 12V, 4Ah MF బ్యాటరీ
  • హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ LED

YOU MAY ALSO LIKE

TVS Ntorq
TVS Scooty Pep+
TVS iQube